‘నేను’ కావాలా !!!
.......
యాభై ఏళ్ళ వృత్తిగత జీవితం(ప్రధానంగా జర్నలిజం) నేపథ్యంలో
నవలలా సాగిన వాస్తవిక ఆత్మకథ...
.......
నేను-బహువచనం
220 పేజీలు/Wt.210 gms = రు.180
అధినాయక
జయహే.. కవితా సంకలనం
160
పేజీలు/Wt.115gms =రు.120
ఈ పుస్తకాలు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన పుస్తక విక్రేతలవద్ద దొరుకుతాయి.
గ్యాన్
(బుక్) పోస్ట్ -GYAN Post ద్వారా విడివిడిగా .. ఈ పుస్తకాలు అసలు ధరకే లభిస్తాయి.
యూటిఐ పేమెంట్ యాప్ ద్వారా 9866312323 నంబరుకు
పుస్తకం అసలు ధర మాత్రం చెల్లించి రసీదు ఇదే నంబరుకు వాట్సాప్ లో పంపుతూ
స్పష్టంగా వారి పేరు, పూర్తి చిరునామా టెలిఫోన్ నంబరు తెలియచేయాలి.
రెండూ కలిపి అయితే...పార్సిల్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా చార్జీలు అదనం.
బరువు, దూరాన్ని బట్టి చార్జీలు మారతాయి.
( పూర్తి భరోసాతో, త్వరగా అందుతాయి)
ఈ పుస్తకం ఆన్‌లైన్‌లో
....వంటి వెబ్‌సైట్‌లలో లభిస్తుంది.
........
మరిన్ని
సమీక్షలకోసం....
https://mideabox.blogspot.com/2026/01/blog-post_5.html?spref=tw
అధినాయక జయహే....
సమీక్షలకోసం....
https://mideabox.blogspot.com/2025/12/blog-post_15.html?spref=tw



Comments
Post a Comment